D K Aruna: డీకే అరుణ కేసు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
D K Aruna: ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ
D K Aruna: డీకే అరుణ కేసు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
D K Aruna: డీకే అరుణ ఎన్నికల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు సుప్రీంకోర్టు ధర్మాసంన నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా తాము ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.