శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో శ్రీశైలంలో ఉన్న 12 ఫస్ట్ గేట్లలో 10ఎత్తేసి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి నీరు విడుదల చేస్తున్నారు.

Update: 2019-08-14 00:48 GMT

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో శ్రీశైలంలో ఉన్న 12 ఫస్ట్ గేట్లలో 10ఎత్తేసి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి నీరు విడుదల చేస్తున్నారు. అయితే, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రానికి భారీగా అలల తాకిడి పెరగడంతో ఆరవ జనరేటర్ వద్ద లీకేజీ ఏర్పడినట్టు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ నరసింహారావు తెలిపారు. ఈ లీకేజీ అంత ప్రమాదం ఏమీ కాదని, గ్రౌటింగ్ చేయడం ద్వారా దీన్ని అరికట్టవచ్చన్నారు. నిపుణులను పిలిపించి పరిశీలించామని, లీకేజీని నిలుపుదల చేస్తామని ఆయన చెప్పారు. 

Tags:    

Similar News