Minister Bosta: చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి
Minister Bosta: టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు
Minister Bosta: చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి
Minister Bosta: మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలోని వైసీపీ బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత తమ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని వైసీపీ బృందం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. కొంత మంది పోలీసు అధికారులు కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు పోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని చెప్పారు.