Guntur: కురవని వర్షాలు కనిపించని తొలకరి జాడ.. రైతుల్లో దడ..
Guntur: విత్తనాలు రెడీ చేసుకున్న కర్షకులు ఆలస్యమవుతున్న నైరుతి రుతుపవనాలు
Guntur: కురవని వర్షాలుకనిపించని తొలకరి జాడ.. రైతుల్లో దడ..
Guntur: మృగశిర కార్తె ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా. తొలకరి జాడ కనిపించడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే దుక్కులు దున్నుకున్నారు రైతులు. చాలా మంది రైతులు విత్తనాలు తెచ్చుకుని రెడీ చేసుకున్నారు. కానీ వాన దేవుడు కరుణించడం లేదు. నైరుతి రుతుపవనాలు రావడం ఇంకా అలస్యం ఆవుతుదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.