Chintamaneni Prabhakar: పోలీసులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారు

Chintamaneni Prabhakar: ఎన్ని కేసులు పెట్టినా ఎవరికీ భయపడేది లేదు

Update: 2023-01-02 11:18 GMT

Chintamaneni Prabhakar: పోలీసులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారు 

Chintamaneni Prabhakar: పోలీసులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మండిపడ్డారు. తన బట్టలు చించినా ఎన్ని కేసులు పెట్టినా ఎవరికి భయపడేది లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News