BY Ramaiah: ఎవరని వదులుకోదు.. అధినేత ఏ బాధ్యతలు అప్పజెప్పినా పని చేసేందుకు సిద్ధం
BY Ramaiah: పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా
BY Ramaiah: ఎవరని వదులుకోదు.. అధినేత ఏ బాధ్యతలు అప్పజెప్పినా పని చేసేందుకు సిద్ధం
BY Ramaiah: పార్టీ ఎవరిని వదులుకునేందుకు సిద్ధంగా లేదంటున్నారు కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య. కొన్ని సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంనీ ఆలూరు నుండి కర్నూల్ పార్లమెంటుకు బదిలీ చేశారని తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అధినేత ఏ బాధ్యతలు అప్పజెప్పినా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న నగర మేయర్ బివై రామయ్య.