Varla Ramaiah: చంద్రబాబు వెళ్లాక అక్కడ ఘటన జరిగింది
Varla Ramaiah: ముగ్గురు చనిపోయారా లేక చంపబడ్డారా?
Varla Ramaiah: చంద్రబాబు వెళ్లాక అక్కడ ఘటన జరిగింది
Varla Ramaiah: చంద్రబాబు సభలకు జనం వస్తున్నారని అందుకే జగన్‌కు కడుపు మంట అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. నిన్న గుంటూరు సభ గురించి నిర్వాహకులు ఒక రోజు ముందే పోలీసులకు అన్నీ చూపించారని 200 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేసారని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు అక్కడ నుంచి వెళ్లాక ఆ ఘటన జరిగిందని వర్ల రామయ్య చెప్పారు. ఆ సభలో ముగ్గురు చనిపోయారా లేక చంపబడ్డారా అనేది సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.