AP High Court: పింఛన్‌ లబ్ధిదారుల పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

AP High Court: పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో పిల్‌ను కొట్టివేసిన హైకోర్టు

Update: 2024-04-03 07:42 GMT

AP High Court: పింఛన్‌ లబ్ధిదారుల పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

AP High Court: పెన్షన్ల పంపిణీపై ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేయగా.. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిల్‌ దాఖలైంది. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు... డిస్మిస్ చేస్తున్నట్టు తెలిపింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం చర్యలను సమర్థించింది హైకోర్టు. పెన్షన్ల పంపిణీకి ప్రత్యా్మ్నాయ చర్యలు తీసుకోవడంతో పిల్‌ను కొట్టివేసింది.

Tags:    

Similar News