Palnadu: విషాదం.. ఉరివేసుకొని నవవధువు సూసైడ్

Palnadu: భర్త వెంకటేష్‌పై బంధువుల అనుమానం

Update: 2023-12-22 06:56 GMT

Palnadu: విషాదం.. ఉరివేసుకొని నవవధువు సూసైడ్

Palnadu: పల్నాడు జిల్లా రామిరెడ్డిపేటలో విషాదం చోటు చేసుకుంది. రామిరెడ్డిపేటలో ఇంట్లో ఉరివేసుకొని నవవధువు శిల్పబలవన్మరణానికి పాల్పడింది. భర్త వెంకటేష్ మృతురాలి పేరెంట్స్‌కు ఫోన్ చేసి... మీ అమ్మాయి చనిపోయిందని.. చెప్పడంతో శిల్పా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త వెంకటేష్‌పై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించాలంటున్నారు మృతురాలి బంధువులు.

Tags:    

Similar News