సంచలన నిర్ణయం తీసుకున్నఏపీ ప్రభుత్వం..రహదారి పనులు నిలిపివేస్తూ ఆదేశం..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు షాక్ ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖలో వేయి కోట్లు రూపాయిలు విలువైన రహదారి పనులను నిలిపివేలయాలని నిర్ణయించింది.

Update: 2019-09-17 09:28 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు షాక్ ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖలో రూ.1,031.17 కోట్లు విలువైన రహదారి పనులను నిలిపివేలయాలని నిర్ణయించింది. భారీస్థాయిలో జరుగుతున్న 3,543 పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. 2018 ఏప్రిల్ కు ముందే అనుమతి పొందినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పంచాయతీరాజ్ తో పాటు ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక కింద చేపడుతున్న పనులను ప్రభుత్వం నిలిపివేసిందని తెలుస్తుంది .  

Tags:    

Similar News