Andhra Pradesh: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద గందరగోళ పరిస్థితులు
Andhra Pradesh: లోకేష్, సోనూసూద్ వస్తుండడంతో పోలీసుల మోహరింపు
గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పోలీసుల మోహరింపు (ఫోటో ది హన్స్ ఇండియా)
Andhra Pradesh: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నారా లోకేష్, అలాగే సోనూసూద్ వస్తున్నారని పోలీసులు భారీగా మోహరించారు. ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్ గేట్ వద్దనే అడ్డుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ వరకు లాగేజీలను మోసుకుంటూ అతికష్టం మీద వెళ్తున్నారు ప్రయాణికులు.