Kuppam: చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత

Kuppam: గడ్డూరు క్రాస్ వద్ద టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

Update: 2023-01-04 08:28 GMT

Kuppam: చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత

Kuppam: చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత నెలకొంది. గడ్డూరు క్రాస్ వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లకుండా వారిని ఆపేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

Tags:    

Similar News