పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కోమెరపూడిలో ఉద్రిక్తత
Palnadu District: కోడెల శివప్రసాద్ విగ్రహా ఆవిష్కరణ ర్యాలీపై వైసీపీ వర్గీయుల దాడి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కోమెరపూడిలో ఉద్రిక్తత
Palnadu District: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కోమెరపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత స్వర్గీయ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ సందర్బంగా టీడీపీ ర్యాలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ వర్గీయులు రాళ్లు విసరడంతో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ర్యాలీలో పాల్గొన్న పలువురు టీడీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.