Nara Lokesh: టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా
Nara Lokesh: త్వరలోనే పాదయాత్ర తేదీని ప్రకటించనున్న లోకేష్
Nara Lokesh: టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా
Nara Lokesh: టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా పడింది. అక్టోబర్ 3న చంద్రబాబు కేసుకు సంబంధించిన వాదనలు ఉన్న నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేసుకొవాలని పార్టీ ముఖ్య నాయకులు కోరారు. నారా లోకేష్ పార్టీ నాయకుల అభిప్రాయాన్ని ఏకీభవించి పాదయాత్ర వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పాదయాత్ర తేదీలను నారా లోకేష్ ప్రకటించనున్నారు.