Andhra Pradesh: టీడీపీపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్స్ వాసిరెడ్డి పద్మ
Andhra Pradesh: పరామర్శల పేరుతో లోకేష్ రాజకీయాలు చేస్తున్నాడు
వాసిరెడ్డి పద్మ (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: పరామర్శల పేరుతో లోకేష్ రాజకీయాలు చేస్తున్నాడని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్స్ వాసిరెడ్డి పద్మ వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రతిపక్ష పార్టీకి మహిళలతో రాజకీయాలు తప్ప ఏమీ లేదన్నారు. దిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నా.. చట్టం స్పూర్తితో వారంలో చార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో కనీసం సీఎం కానీ, మంత్రులు కానీ పరామర్శలకు వెళ్లలేదంన్నరు వాసిరెడ్డి పద్మ.