Annamreddy Adeep Raj: ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

Annamreddy Adeep Raj: నా వార్డులోని మీ పెత్తనం ఏమిటంటూ కార్పొరేటర్ ఆవేదన

Update: 2024-01-13 06:56 GMT

Annamreddy Adeep Raj: ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

Annamreddy Adeep Raj: పెందుర్తి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. స్థానిక కార్పొరేటర్ సామాజిక భవనం.. ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన వార్డులో ఎమ్మెల్యే పెత్తనం ఏమిటంటూ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News