West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ నిరసన
West Godavari: పెరిగిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా నిరసన
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ నిరసన
West Godavari: పెరిగిన నిత్యావసర ధరలకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏమి కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. తోపుడు బండ్లపై కూరగాయలు, గ్యాస్ బండ, నిత్యావసర సరుకులు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి డిప్యూటీ తహశీల్దార్ వర్మకు వినతిపత్రం అందజేశారు.