నేడు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు
AP News: మాచర్ల ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ
నేడు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు
AP News: మాచర్ల ఘటనపై ఈరోజు టీడీపీ బృందం గవర్నరును కలవనుంది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు గవర్నరును కలవనున్నారు. మాచర్లలో జరిగిన ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజ్, దాడికి ముందు మారణయుధాలు పట్టుకుని వైసీపీ నేతలు తిరిగిన ఫొటోలను గవర్నరుకు అందచేయనున్నారు.