Visakhapatnam: విశాఖలో నిరసనకు దిగిన టీడీపీ నేతలు
Visakhapatnam: తోపులాటలో కింద పడ్డ పోలీసులు, టీడీపీ నేతలు
Visakhapatnam: విశాఖలో నిరసనకు దిగిన టీడీపీ నేతలు
Visakhapatnam: విశాఖ లోని పాత గాజువాక జంక్షన్ నుంచి టీడీపీ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. అయితే ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణుల మధ్యతోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ నేతలు, పోలీసులు కింద పడ్డారు.