Varla Ramaiah: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు
Varla Ramaiah: చంద్రబాబు రోడ్ షోలకు అపూర్వ అదరణ వస్తోంది
Varla Ramaiah: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు
Varla Ramaiah: ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. చంద్రబాబు రోడ్ షోలు, సభలు, లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందకే జగన్ సర్కార్ చీకటి జీవో తెచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వం కళ్లుండి చూడలేని ధృతరాష్ట్ర ప్రభుత్వమని వర్ల రామయ్య విమర్శించారు.