ఎమ్మెల్యే రజనీ కారు దాడిపై స్పందించిన మాజీ మంత్రి పుల్లారావు

ఎమ్మెల్యే రజనీ కారు దాడిపై టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు.

Update: 2020-02-21 11:39 GMT
ప్రత్తిపాటి పుల్లారావు (ఫైల్ ఫోటో)

ఎమ్మెల్యే రజనీ కారు దాడిపై టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. జరిగిన ఘటన టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు. వైసీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు టీడీపీకి అంటగట్టడం దారుణమన్నారు. దాడులు చేసుకునే సంస్కృతి చిలకలూరిపేటలో లేదని.. అమాయకులపై కేసులు పెట్టాలని చూడటం సమంజసంకాదన్నారు.


Full View


Tags:    

Similar News