Macherla: మాచర్లలో టీడీపీ నేత అన్వర్ అరెస్ట్

Macherla: పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ, వైసీపీ నేతలు

Update: 2023-06-30 10:44 GMT

Macherla: మాచర్లలో టీడీపీ నేత అన్వర్ అరెస్ట్ 

Macherla: పల్నాడు జిల్లా మాచర్ల లో టీడీపీ నేత అన్వర్‌ను అరెస్ట్ చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్వర్ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ మాచర్ల ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి రావడంతో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో అన్వర్ ఇంటి సమీపంలో భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. ఇరువర్గాలు ఒకే చోటుకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

Tags:    

Similar News