TDP-Janasena: సీట్ల సర్దుబాటుపై టీడీపీ- జనసేన ఫోకస్
TDP-Janasena: ఇవాళ్టి భేటీలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే ఛాన్స్
TDP-Janasena: సీట్ల సర్దుబాటుపై టీడీపీ- జనసేన ఫోకస్
TDP-Janasena: సీట్ల సర్దుబాటుపై టీడీపీ- జనసేన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే.. కాసేపట్లో చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ భేటీకానున్నారు. ఇవాళ్టి భేటీలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఉమ్మడి మేనిఫెస్టోపై నేతలిద్దరు కసరత్తు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.