Chandrababu: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్‌.. ఇంటర్నల్ సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు

Chandrababu: అభ్యర్థుల ఖరారు, మేనిఫెస్టోపై చర్చించే అవకాశం

Update: 2023-12-13 06:29 GMT

Chandrababu: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్‌.. ఇంటర్నల్ సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు

Chandrababu: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్‌ పెంచుతోంది. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇన్నాళ్లూ పార్టీ సమావేశాలకు దూరంగా ఉన్న చంద్రబాబు.. నేటి నుంచి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు. మూడు రోజుల పాటు మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో ఇంటర్నల్ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇవాళ పార్టీ కమిటీలతో సమావేశం కానున్న చంద్రబాబు.. అభ్యర్థుల ఖరారు, మేనిఫెస్టోపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News