Chandrababu: ఆకలిచావు అంటూ కథనాన్ని ట్వీట్‌లో ప్రస్తావించిన చంద్రబాబు

Chandrababu: వృధ్యాప్త పింఛన్ మంజూరు కాకపోవడంతో..ఆకలితో సవర బారి అనే వృద్దుడి మృతి

Update: 2023-02-10 13:01 GMT

Chandrababu: ఆకలిచావు అంటూ కథనాన్ని ట్వీట్‌లో ప్రస్తావించిన చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఆకలిచావు అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పెదపద్మాపురంలో పింఛను అందక గిరిజన వృద్ధుడు చనిపోయిన ఘటనను చంద్రబాబు ట్వీట్‌లో ప్రస్తవించారు. సాంకేతిక కారణాలతో వృధ్యాప్త పింఛన్ మంజూరు చేయకపోవడంతో...ఆకలితో వృద్దుడు మృతి చెందాడు.



Tags:    

Similar News