Chandrababu: జగన్ పాలనలో 2022 విధ్యంసాల సంవత్సరంగా మిగిలిపోయింది
Chandrababu: టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడలేదు
Chandrababu: జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు
Chandrababu: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి సంవత్సరం విధ్వంసాల సంవత్సరమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. పతిపక్షంలో టీడీపీ ఎన్నిసార్టు ఉన్నా ప్రజలు ఎప్పుడు ఇంతగా ఇబ్బంది పడలేదని చంద్రబాబు అన్నారు.