Buddha Venkanna: Ys జగన్, పేర్నినానికి బుద్దా వెంకన్న కౌంటర్
Buddha Venkanna: ఎప్పుడైనా వైసీపీ వాళ్లు శ్వేత పత్రాలు విడుదల చేశారా..?
Buddha Venkanna: Ys జగన్, పేర్నినానికి బుద్దా వెంకన్న కౌంటర్
Buddha Venkanna: ఓటుతో జనం వాతలు పెట్టినా.. జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదని టిడిపి నేత బుద్ధ వెంకన్న విమర్శించారు. పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏందో తెలుసా.. ఎప్పుడైనా వైసిపి వాళ్లు శ్వేత పత్రాలు విడుదల చేశారా..అని ఆయన మీ ఐదేళ్ల పరిపాలన ఎలా ఉందో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ప్రశ్నించారు. పోలవరాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు పర్యటన చేశారన్నారు బుద్ధ వెంకన్న. టిడ్కో ఇల్లు ఎందుకు జగన్ పూర్తి చేయలేకపోయాడని పశ్నించాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే చంద్రబాబు ఢిల్లీ టూర్లు చేస్తున్నారని బుద్ధ వెంకన్న పేర్కొన్నారు.