మండలిలో పంతం నెగ్గించుకునే పనిలో TDP, YCP

అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై అధికార, విపక్షాలు ఎవరి పంతం వారు నెగ్గించుకునేందుకు శాసనమండలిలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపించాలని టీడీపీ పట్టుబడుతోంది.

Update: 2020-01-22 10:56 GMT
మండలిలో పంతం నెగ్గించుకునే పనిలో టీడీపీ, వైసీపీ

అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై అధికార, విపక్షాలు ఎవరి పంతం వారు నెగ్గించుకునేందుకు శాసనమండలిలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపించాలని టీడీపీ పట్టుబడుతోంది.

అయితే ప్రొసీడింగ్స్‌కు ముందే నోటీస్‌లు ఇస్తేనే సెలక్ట్‌ కమిటీకి పంపాలని టీడీపీ అలా నోటీసులు ఇవ్వలేదని అందువల్ల సెలక్ట్‌ కమిటీకి పంపే అవకాశం లేదని అధికార పక్షం స్పష్టం చేస్తోంది. అయితే బిల్లును ఆమోదించడమో లేక తిరస్కరించడమో మాత్రమే చేయాలని సెలక్ట్‌ కమిటీకి పంపే విచక్షణాధికారం మండలి ఛైర్మన్‌కు లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. 

Tags:    

Similar News