Janasena-TDP: ఈ నెల 9న టీడీపీ-జనసేన జేఏసీ భేటీ

Janasena-TDP: ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం

Update: 2023-11-06 08:46 GMT

Janasena: ఈ నెల 9న టీడీపీ-జనసేన జేఏసీ భేటీ 

Janasena-TDP: ఈ నెల 9న టీడీపీ-జనసేన జేఏసీ భేటీ కానుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటికి ఇరు పార్టీల సభ్యులు హాజరుకానున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం జరగనుంది.

Tags:    

Similar News