Taneti Vanitha: బాబు డైరెక్షన్.. పురంధేశ్వరి యాక్షన్
Taneti Vanitha: పురంధేశ్వరి వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించడం లేదు
Taneti Vanitha: బాబు డైరెక్షన్.. పురంధేశ్వరి యాక్షన్
Taneti Vanitha: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేస్తోన్న విమర్శలను రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత ఖండించారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ.. టీడీపీకి కోవర్ట్‌లా పనిచేస్తున్నారని వనిత మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పురంధేశ్వరి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటున్న హోమ్ మంత్రి తానేటి వనిత.