Taneti Vanitha: అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్ యాత్ర కాబట్టే ఆపేశారు
Taneti Vanitha: రైతుల ముసుగులో రైతుల వద్ద ప్లాట్లు కొన్న రియల్టర్లు చేస్తున్న యాత్ర ఇది
Taneti Vanitha: అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్ యాత్ర కాబట్టే ఆపేశారు
Taneti Vanitha: అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్ యాత్ర కాబట్టే ఆపేశారని విమర్శించారు హోంమంత్రి తానేటి వనిత. రైతుల ముసుగులో రైతుల వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన రియల్టర్లు చేస్తున్న యాత్ర ఇదంటూ మండిపడ్డారు. పోలీసులు సహకరించకపోతే ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర ఎలా సాగుతుందని ప్రశ్నించారు. పాదయాత్రలో రైతులను గుర్తింపు కార్డులు అడగడం ఎలా తప్పు అవుతుందని ప్రశ్నిస్తున్న హోంమంత్రి తానేటి వనిత.