YV Subba Reddy: ఉత్తరాంధ్రాలో ఉన్న 34 అసెంబ్లీ 5 పార్లమెంట్ స్థానాలను.. కైవసం చేసుకునేలా పని చేయాలి
YV Subba Reddy: తగరపువలస సభను విజయవంతం చేయాలి
YV Subba Reddy: ఉత్తరాంధ్రాలో ఉన్న 34 అసెంబ్లీ 5 పార్లమెంట్ స్థానాలను.. కైవసం చేసుకునేలా పని చేయాలి
YV Subba Reddy: రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో ఉన్న 34 అసెంబ్లీ 5 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా పని చేయాలని ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు. తగరపువలసలో జరగబోవు బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ప్రజలకు చేస్తున్న సేవలను వివరిస్తూ... ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను తిరిగి తిప్పి కొట్టేలా సీఎం జగన్ ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో ఏర్పాటు చేస్తున్న మొదటి సభను విజయవంతం చేయాలన్నారు. 2019లో జగన్ ఇక్కడ నుండే ఎన్నికల శంఖారావం మోగించారన్నారు వైవీ సుబ్బారెడ్డి.