Andhra Pradesh: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
Andhra Pradesh: సుప్రీంకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
Andhra Pradesh: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
Andhra Pradesh: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది ఏపీ సర్కార్. సుప్రీంకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ ఎత్తివేసినట్లు తెలుస్తుంది. సర్వీసులోకి తిరిగి తీసుకుంటూ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జీఏడీ రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.