AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
AP Assembly: 11 మందిని ఒకరోజుపాటు సస్పెండ్ చేసిన స్పీకర్
AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇవాళ టీడీపీ సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు స్పీకర్. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. టీడీపీ సభ్యుల నినాదాలతో ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.