కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Avinash Reddy: సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని నోటీసులు
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Avinash Reddy: మాజీమంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.