Sunitha Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్లు సీబీఐకి అప్పగించాలి
Sunitha Reddy: అప్రూవర్ గా మారిన దస్తగిరి తప్పించుకునే అవకాశం లేదు
Sunitha Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్లు సీబీఐకి అప్పగించాలి
Sunitha Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సునీతా రెడ్డి స్వరం పెంచారు. హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రానా తప్పించుకునే అవకాశం లేదన్నారు. కేసు దర్యాప్తులో ఆలస్యం అవుతుందని అంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ఏనాడైనా పోలీసులతో కానీ, సీబీఐతో గానీ మాట్లాడారా అని ప్రశ్నించారు. ముందు అవినాష్ రెడ్డి ఫోన్లను సీబీఐకి అప్పగించాలని సూచించారు.