వాటర్ బాటిల్‌కు బదులు యాసిడ్ ఇచ్చిన వ్యాపారి.. మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగిన విద్యార్థి

Vijayawada: విద్యార్థి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు...

Update: 2022-04-17 05:56 GMT

వాటర్ బాటిల్‌కు బదులు యాసిడ్ ఇచ్చిన వ్యాపారి.. మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగిన విద్యార్థి

Vijayawada: విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడులో వ్యాపారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయస్థితిలోకి వెళ్లాడో విద్యార్థి. వాటర్ బాటిల్‌కు బదులు వ్యాపారి యాసిడ్ ఇచ్చాడు. దీంతో మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగాడు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News