ఏపీ ఇంటెలీజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర

Update: 2019-07-31 07:46 GMT

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీపెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కి కేంద్ర హోంశాఖ అంగీకరించింది. రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర కు సంబంధించి ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ లెటర్ ను కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి పంపించనున్నది. రెండు నెలలుగా లీవ్ లో ఉన్న స్టీఫెన్ ను ఏపికి డిప్యూటేషన్ కింద తెలంగాణ ప్రభుత్వం పంపించనున్నది.

Full View 

Tags:    

Similar News