ఫిబ్రవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు 28న విడుదల

TTD: టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు పొందే అవకాశం. వ్యాక్సినేషన్ లేదా నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచన.

Update: 2022-01-27 04:24 GMT

ఫిబ్రవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు 28న విడుదల 

TTD: ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను పొందవచ్చని తెలిపిన టీటీడీ.. టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు.. తప్పకుండా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా నెగిటివ్ సర్టిఫికెట్ వెంట తీసుకురావాలని కోరింది.

Tags:    

Similar News