సామాన్య రైతులా మారిపోయిన ఎమ్మెల్యే ఆర్కే

Update: 2019-07-09 14:06 GMT

ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే హోదాను పక్కనపెడితే రోజులో కుదిరిన సమయంలో సామాన్య రైతులా కనిపిస్తారు. పొలం దున్నడం, గేదెలను కడగడం, చీపురుపట్టి గొడ్ల చావిడిని శుభ్రం చేయడం ఇలా తన ఇంట్లో పనులు తానే చేసుకోవడం తన స్పెషాలిటీ. ఎమ్మెల్యే హోదాలో దర్జాగా ఏసీ రూముల్లో, కార్లలో తిరగాల్సిన వ్యక్తి ఓ రైతు మహర్షిలా నిరంతరం కష్టపడుతుంటారు. ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల నాయకుడిలా మెలుగుతున్నారు. తాజాగా ఈరోజు ఎమ్మెల్యే ఆర్కే తన పొలాన్ని దున్నుతూ, గేదెలకు మేత వేస్తూ, గేదెలను శుభ్రం చేస్తూ కనిపించారు.

Full View 

Tags:    

Similar News