Somu Veerraju: ఎజెండాలో ప్రత్యేక హోదా పొరపాటున పెట్టారు
Somu Veerraju: విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవడానికి, కేంద్రం సిద్ధంగా ఉందన్న ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు
Somu Veerraju: ఎజెండాలో ప్రత్యేక హోదా పొరపాటున పెట్టారు
Somu Veerraju: ఎజెండాలో ప్రత్యేకహోదా పొరపాటున ముందు పెట్టారని తర్వాత తీసివేయడం జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. విభజనలో ఆస్తుల పంపకంపై అజెండా పెట్టడం జరిగిందన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఏపీ నష్టపోయినందున ఆర్థికంగా ఆదుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు సోము వీర్రాజు.