AP Assembly: టీడీపీ సభ్యుల ఆందోళన.. సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్
AP Assembly: టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్
AP Assembly: టీడీపీ సభ్యుల ఆందోళన.. సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్
AP Assembly: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌కు గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.