Somu Veerraju: కేసీఆర్ జాతీయ పార్టీపై సోము వీర్రాజు ఫైర్
Somu Veerraju: జాతీయ పార్టీ పెట్టే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదు
Somu Veerraju: కేసీఆర్ జాతీయ పార్టీపై సోము వీర్రాజు ఫైర్
Somu Veerraju: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు. జాతీయ పార్టీ పెట్టే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. ప్రాంతీయవాదం కలిగిన కేసీఆర్ జాతీయ పార్టీ ఎలా పెడతారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆంధ్రులను ద్రోహులుగా వర్ణించిన కేసీఆర్‌కు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదని చెప్పారు. ఎన్నికలయ్యాక BRS త్వరలోనే VRS తీసుకోవాల్సి ఉంటుందని సోము వీర్రాజు సెటైర్లు వేశారు.