AP Weather Report: నెమ్మదిగా నైరుతి రుతుపవనాలు.. ఏపీలో పెరుగుతున్న వాతావరణంలో వేడి
AP Weather Report: జూలై మొదటి వారంలో సాధారణ వర్షపాతం
AP Weather Report: నెమ్మదిగా నైరుతి రుతుపవనాలు.. ఏపీలో పెరుగుతున్న వాతావరణంలో వేడి
AP Weather Report: నైరుతి రుతుపవనాలు కాస్త నెమ్మదిగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు చాలా తక్కువగా కురుస్తున్నాయి. యానాం పరిసర ప్రాంతాల నుంచి నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నట్టు విశాఖ వాతావారణ కేంద్రం తెలిపింది..అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ,జూలై మొదటి వారం లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబతున్నారు.