పంచాయతీ ఎన్నికల సమయంలో టీడీపీకి షాక్
* పార్టీ వీడిన విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే * క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసిన పడాల అరుణ
Ex MLA Aruna (file image)
పంచాయతీ ఎన్నికల సమయంలో టీడీపీకి షాక్ ఇచ్చారు విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు గుర్తింపు ఇవ్వడం లేదని క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు అరుణ. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తలకు పార్టీని వీడాలని తెలిపిన అనిత ఏ పార్టీలో చేరేది త్వరలో తెలియజేస్తానన్నారు.