Vijayasai Reddy: రైల్వేజోన్‌ రాకపోతే రాజీనామా చేస్తా

Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2022-09-28 06:19 GMT

Vijayasai Reddy: రైల్వేజోన్‌ రాకపోతే రాజీనామా చేస్తా

Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వేజోన్‌ వచ్చి తీరుతుందని.. అలా జరగకపోతే తాను రాజీనామా చేస్తానని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కేంద్ర హోంశాఖ సమావేశంలో విశాఖ రైల్వేజోన్‌ అంశం చర్చకు రాలేదని చెప్పారు. ఇక రైల్వేజోన్‌పై అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు విజయసాయి.

Tags:    

Similar News