Kodali Nani: మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Kodali Nani: చిత్ర పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారు
Kodali Nani: మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Kodali Nani: మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మాకు ఇచ్చే సలహాలు.. వాళ్ల ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇవ్వొచ్చు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఫైట్లు, పాటలు, డాన్స్‌ల గురించి చూసుకుంటే చాలు.. మనకెందుకు అని ఇండస్ట్రీ వాళ్లకి సలహాలు ఇస్తే బాగుండేదన్నారు నాని.