Seethamraju Sudhakar: వైసీపీలో వన్‌సైడ్‌ నిర్ణయాలు‌.. భరించలేక గుడ్‌బై..!

Seethamraju Sudhakar: వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం

Update: 2024-01-17 12:10 GMT

Seethamraju Sudhakar: వైసీపీలో వన్‌సైడ్‌ నిర్ణయాలు‌.. భరించలేక గుడ్‌బై..!

Seethamraju Sudhakar: వైసీపీలో వన్‌ సైడ్‌ నిర్ణయాలు భరించలేక పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ తెలిపారు. పార్టీలో ముఖ్యనాయకులకు జరిగిన అవమానాలు తనకు ఎదురైయ్యాయని అన్నారు. విశాఖలో సగం మంది కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ..వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని సీతంరాజు సుధాకర్‌ తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజల అనుగుణంగా రాజకీయ నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News