Omicron Cases in AP: ఏపీలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron Cases in AP: కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ గుర్తింపు

Update: 2021-12-22 07:00 GMT

Omicron Cases in AP: ఏపీలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron Cases in AP: ఏపీలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు గుర్తించారు. ఈనెల 12న కెన్యా నుంచి చెన్నైకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. బాధితుడి కుటుంబసభ్యులకు నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News