Nukathoti Rajesh: సత్యవేడు వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్

Nukathoti Rajesh: రాజకీయాలు తనకు కొత్త కాదన్న రాజేష్

Update: 2024-02-01 07:45 GMT

Nukathoti Rajesh: సత్యవేడు వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ 

Nukathoti Rajesh: సత్యవేడు వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్‌ను అధిష్ఠానం నియమించింది. తనకు రాజకీయాలు కొత్త కాదని సత్యవేడు నియోజకవర్గం కొత్త అని ఆయన అన్నారు, కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి అధినేతకు గిఫ్ట్ గా ఇస్తానంటున్న రాజేష్.

Tags:    

Similar News